R1

రామాయణమ్.54 … రాముడి వన గమనమునకు కౌసల్య అనుమతించటంలేదు. తల్లిని సమాధాన పరుచట ఇప్పుడు ఆయన కర్తవ్యము! . . అమ్మా ! నీవు,నేను,లక్ష్మణుడు,సుమిత్రామాత అందరమూ తండ్రిగారి ఆజ్ఞకు బద్ధులము కావలసినదే ! అది సనాతన ధర్మము! ( తండ్రి కుటుంబపు పెద్ద ,He is Superior to all in the family, కుటుంబ వ్యవస్థ క్షీణదశకు చేరుకున్న నేటి రోజులలో దాని ప్రాముఖ్యత ప్రస్తుతము అర్ధము కాదు అని నా భావన). . నాయనా!Continue reading “R1”

Design a site like this with WordPress.com
Get started